Wednesday, September 30, 2020

🌱 ఆయుర్వేదం - వేప చెట్టు




వేప (Neem) ఎన్నో సుగుణాలున్న చెట్టు.మన భారత దేశంలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది. మన తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మలు అలాగే బామ్మలు వేపకున్న ప్రాముఖ్యతను చెప్తూ ఉండటం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. వేపాకులో దాదాపు 130 రకాల పదార్థాలు లభిస్తాయి. వేప చెట్టుకు చెందిన ప్రతి భాగాన్ని అంటే ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు, పండ్లు లేదా పూలు అనేవి ఆయుర్వేద చికిత్సా విధానంలో విరివిగా వాడతారు. 


• వేప పువ్వు చిన్నవిగా, తెల్లగా, గుత్తులుగా పూయును. పూత సమయం జనవరి నుండి ఏప్రిలు నెలవరకు.


వేప గింజల నుంచి నూనెను తీస్తారు. ఇది శాక తైలం (vegetable oil). వంటనూనె కాదు. 



ఉగాది రోజున ఉగాది పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో దీన్ని తయారు చేస్తారు.సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు రసం, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు.భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా   పూజిస్తారు. వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది. వేప ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 




•  భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.

వేపపువ్వు ను హిందువులు (ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు) ఉగాది పచ్చడిలో చేదు రుచికోసం వాడతారు.

వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.

వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.

వేపనూనెను క్రిమిసంహారిగా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు.

అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.

వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.

ఈ చెట్టు నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు.


వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు.... "ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు". ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. 



వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.


వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. 


అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. 


అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. 


వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప.


కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది.


చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. 


నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. 


సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. 


నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకోవాలి. 


చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. 


ఆయుర్వేదిక్ ఉపయోగాలు :




రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడు క్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటి మలు, మచ్చలు తగ్గుతాయి. 


వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగుసేవిస్తుంటే కడుపు, పేగు ల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. 


వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. 


మీజిల్స్‌, చికెన్‌పాక్స్‌లాంటి వైరస్‌ వ్యాధులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండుసార్లు వేప చిగు ళ్లకు రెట్టింపు చింత ఆకు కలిపి నూరి ఉండ చేసి పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగితూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గుతుంది. 


వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కాలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. 


పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. 


మూత్రమార్గ ఇన్‌ఫెక్షన్‌ తగ్గి మూత్రమార్గంనుంచి చీము రావడం తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి. 


ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్త శుద్ధి జరిగి ఒంటి దురదలు, తామర, పుండ్లు, మచ్చలు, గుల్లలులాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. 


వేపబంక చూర్ణాన్ని రెండుపూటలా అరస్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది.




వేపనూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పై పూత మందుగా కుష్టువ్యాధిలో ఎక్కువగా వాడుతారు. 


ఎండించిన వేపపండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు.


అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయంపూట నీటితో సేవిస్తూ పై పూత మందుగా వేపపప్పును రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకూ మాడ్చి సల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి.


ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5వేపాలకులు,5 మిరియాలు కలిపి నమిలి మింగితూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వైరస్‌ వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకో దగిన దివ్యౌష ధమిది.


కాడలను తొల గించిన తాజా వేప పువ్వులను వెడ ల్పాటి పాత్రలో వేసి తగి నంత పంచదార లేదా పటికబెల్లం వేసి బాగా కలిపి ఒక గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో ఒక నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవు తుంది. వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం, ముక్కులోనుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయి నట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి. 


పొంగించిన పటిక ఒక భాగం, వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది. 


వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి. ఈ బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్‌ అనే చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుందని అనుభవ వైద్యం చెబుతోంది.


వేపనూనె

వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం.


వేపనూనె  ఉపయోగాలు :


• వేపనూనెకున్న ఔషధగుణం కారణంగా, సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును.


వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నివారిణిగా పిచికారి చేసి వాడెదరు.


ఆయుర్వేద, యునాని మందుల తయారీలో ఉపయోగిస్తారు.


కీళ్ళనొప్పుల నివారణకు మర్దన నూనెగా వాడెదరు.


పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది.  రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకుంచిన, తలలోని పేలు చనిపోవును.


వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారకంగా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడుతున్నారు. దీనిని ప్రభుత్వం కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్యావరణానికి ముప్పు ఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు.ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు.


నేలలో పాతే కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు, వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.


నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో 5.2-5.6 వరకు నత్రజని ఉంది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% ఉంది.


Tuesday, September 29, 2020

🌿 आयुर्वेद - गुग्गुल




गुग्गुल एक राल जैसे पदार्थ को कहा जाता है। यह गुग्गल पेड़ से प्राप्त होता है। यह बहुत अधिक गर्मी के दौरान पौधे द्वारा उत्सर्जित एक गोंद राल होती है। यह कई रोगों को दूर करने में मदद करता है। राल प्राप्त करने के लिए, मुख्य तने में गोलाई में कट लगाया जाता है। इन कट्स के माध्यम से, सुगंधित तरल पदार्थ एक सुनहरे भूरे रंग या लाल भूरे रंग में तेजी से ठोस हो जाता है। सूखे राल में कड़वा सुगन्धित स्वाद और गंध होती है। यह प्राप्त राल ही गुग्गुल होती है जो औषधीय उद्देश्य के लिए प्रयोग की जाती है।




ज्योतिषियों का कहना है कि धूप जलाने से घर में मौजूद नकारात्मक ऊर्जा दूर होती है। संक्रांति धूप हर दिन देवताओं को गुग्गिला के साथ अर्पित की जानी चाहिए .. ताकि विभिन्न अच्छे परिणाम प्राप्त किए जा सकें।


गुग्गुल के फायदे :-




• कोलेस्ट्रॉल को नियंत्रित करने के लिए :

गुग्गुल में रक्त को शुद्ध करने और फिर से जीवंत करने वाले गुण होते हैं। यह शरीर से विषाक्त पदार्थों को निकालने में मदद करता है और विषाक्त पदार्थों के संचय के कारण होने वाले त्वचा रोगों को ठीक करने में मदद करता है। गुग्गुल शरीर की प्रतिरक्षा में सुधार और लिपिड स्तर को नियंत्रित करता है। यह कोलेस्ट्रॉल और ट्राइग्लिसराइड का स्तर को कम करने के लिए एक प्राकृतिक उत्पाद है।


• त्वचा के लिए उपयोगी :

अल्सर और घावों का इलाज करने के लिए गुग्गुल का प्रयोग किया जाता है। यह नारियल के तेल में मिलाया जाता है और प्रभावित त्वचा क्षेत्र पर उपयोग किया जाता है। 


 • मौखिक समस्याओं का इलाज :

गुग्गल में एंटीसेप्टिक और एस्ट्रिंजेंट गुण होते हैं। आप इसका उपयोग मौखिक समस्याओं जैसे मसूड़ों की कमजोरी, पाइरिया आदि का इलाज करने के लिए कर सकते हैं। इस उद्देश्य के लिए एक गिलास गर्म पानी में दो ग्राम गुग्गल को पिघलाए और इसे माउथ वाश और गरारे करने के लिए उपयोग करें। गुग्गल एक प्राकृतिक उत्पाद है और बिना किसी नुकसान के लंबे समय तक सुरक्षित रूप से लिया जा सकता है। यह 6 महीने तक के लिए नैदानिक परीक्षणों में सुरक्षित रूप से उपयोग किया गया है। कुछ रिसर्च से पता चलता है कि यह दो साल तक सुरक्षित रूप से इस्तेमाल किया जा सकता है। 


• वेट लॉस (Weight Loss) :

हम जानते हैं कि मोटापा हृदय रोग, मधुमेह, जोड़ों के दर्द, पीसीओएस और अन्य चयापचय विकारों का मुख्य कारण है। आयुर्वेद के मोटापा के सिद्धांतों के आधार पर तब होता है जब वात, कफ को बिगाड़ देता है। यह राल विशेष रूप से वजन घटाने के लिए प्रयोग किया जाता है। इसीलिए अगर आप अपना वजन कम करना चाहते हैं तो इसका सेवन आपके लिए अच्छा हो सकता है। 


• जोड़ों के दर्द को कम :

गुग्गल के सूजन को कम करने वाले गुण जोड़ों में दर्द और सामान्य सूजन को कम करने में मदद करते हैं। हर्बल दवा के बाहरी उपयोग में दर्द और सूजन को कम करने में यह राल मददगार होती है। यह गोंद आयुर्वेदिक तैयारी का मुख्य घटक है जिसका उपयोग गठिया, कटिस्नायुशूल और जोड़ों के दर्द में किया जाता है। 


• पाचन को बेहतर(Digestion):

यह राल भूख और सामान्य पाचन तंत्र को बढ़ाता है। यह अपच, सूजन और पेट फूलने से राहत देने में मदद करता है। यह लिवर के कायाकल्प के रूप में कार्य करता है और लिवर से विषाक्त पदार्थ को हटाता है। यह बवासीर, कब्ज आदि में भी मददगार है। गुग्गुल तासीर में गर्म होती है और पित्त का उत्पादन उत्तेजित करती है। यह चयापचय और पाचन में सुधार करने में बहुत मददगार है। 


• श्वसन समस्याओं का उपाय :

गुग्गुल फेफड़े के स्वास्थ्य को बढ़ाने में मदद करती है और यह पुरानी खाँसी, ब्रोंकाइटिस, अस्थमा और तपेदिक के इलाज में बहुत उपयोगी होती है। इसके अलावा यह आयुर्वेद आचार्य द्वारा मूत्र कैलकुली और सिस्टिटिस के उपचार के लिए इसकी सलाह दी जाती है।


• डायबिटीज :

डायबिटीज और मोटापे के लिए आयुर्वेद उपाय के रूप इसका उपयोग करने की सलाह दी जाती है। इस राल का इस्तेमाल वजन घटाने में मदद करता है, इसलिए यह रक्त शर्करा के उच्च स्तर को नियंत्रित करने में मदद करता है। इसके अलावा पुरानी गुग्गुल में रक्त शर्करा को कम करने वाले गुण होते हैं। 


• स्तंभन दोष का इलाज करें :

आयुर्वेदिक ग्रंथों में इस गोंद के कामोद्दीपक गुणों के बारे में बताया गया है। यह राल स्तंभन दोष के लिए सबसे अच्छा आयुर्वेदिक उपाय है। चूंकि यह वजन घटाने और मधुमेह में मदद करता है, इसलिए यह हर्बल दवाई स्तंभन दोष रोग में इस्तेमाल की जा सकती है। यह पुरुष कामेच्छा को बढ़ा देता है और यह शुक्राणुओं की संख्या को बढ़ाता है इसलिए इस राल का प्रयोग आयुर्वेदिक वाजीकरण थेरेपी में किया जाता है। 


• पीसीओएस का इलाज – (PCOS) :

गुग्गुल महिला बांझपन और मासिक धर्म विकारों में उपयोग करने की सलाह दी जाती है। यह पीसीओएस या पीसीओडी के आयुर्वेदिक उपचार में इस्तेमाल किया जा सकता है। 


गुग्गुल के नुकसान :-


1. गुग्गल मासिक धर्म के दौरान रक्त के प्रवाह को उत्तेजित, गर्भाशय के आकार को कम करता है। इसलिए गर्भावस्था के दौरान इसके उपयोग से बचाना चाहिए। (और पढ़ें - प्रेगनेंसी में पेट दर्द हो तो क्या करे और गर्भ में लड़का कैसे हो से जुड़े मिथक)

2. गुग्गुल थायरॉयड के कार्य को प्रभावित करता है इसलिए निष्क्रिय या अतिरक्त थायरॉयड में सावधानी से उपयोग करें। (और पढ़ें - थायराइड के लक्षण)

3. इसका अधिक मात्रा में सेवन करना लिवर के लिए हानिकारक हो सकता है। लिवर रोग या आँतों की सूजन वाले रोग में गुग्गल का उपयोग सावधानी से किया जाना चाहिए।

4. स्तनपान कराने वाली महिलाओं को भी इसके सेवन से पहले अपने डॉक्टर से बात करनी चाहिए।


☘ Ayurvedam - guggulu

  


The guggul plant from the family of Burseraceae is widely distributed throughout India and adjacent dry regions. The tree is a small shrub with thorny branches. The gum called “guggul” or “gum guggulu,” is tapped from the stem of the plant, and the fragrant yellow latex solidifies as it oozes out.


Traditional Uses : Gum guggul is used as incense, to make lacquers, varnishes, and ointments, as a fixative in perfumes, and in medicine.

Astrologers say that the negative energy in the house is removed by burning incense. Sambrani incense should be offered to the gods every day with Guggila .. so that various good results can be obtained.




Guggul is the common name for the flowering Mukul myrrh tree. Guggul also refers to the resin formed from the sap of the guggul tree, which has been used in Ayurvedic medicine for over two thousand years. Guggul is known by the Sanskrit name “Guggulu,” which means, “protects from disease” and because Banyan tends to offer herbs according to their Sanskrit names, Guggul is offered as Guggulu.

There are many varieties of guggul—each with different uses—determined in part by the color and age of the gum. It is said that the potency of guggul lasts 20 years. Guggul is a very important herb in the Ayurvedic tradition and while it is rarely taken by itself, an entire class of medicines has been built around the use of guggul.


 Benefits :




Guggul for weight loss: Regarding obesity, Guggul increases body’s metabolic rate

Guggul for Thyroid: Guggul improves thyroid function, increases the fat-burning activity of the body, and increases thermogenesis or heat production.

Guggul as cholesterol medication: Guggul helps to lower cholesterol and triglycerides. It has been shown to reduce total cholesterol up to 30% in 3 months.




Guggul’s cholesterol - regulating properties are especially important in reducing LDL by 35% and increasing HDL by 20% in 12 weeks.

Guggul for Heart Protection: Guggul decreases platelet stickiness and reduces the risk of heart disease and stroke.

 Although generally accepted as relatively safe, case reports of adverse events exist. Moderate to severe generalized short-term skin reactions to oral guggul have been reported, and caution may be warranted. A case report exists of muscle deterioration possibly caused by guggul consumption.




 ☆ Special Precautions & Warnings:


Pregnancy and breast-feeding: Guggul is LIKELY UNSAFE during pregnancy. It seems to encourage menstrual flow and stimulates the uterus, so some researchers worry that it might endanger the pregnancy. Not enough is known about the safety of using guggul during breast-feeding. Do not use guggul if you are pregnant or breast-feeding.

Bleeding disorders: Guggul can slow blood clotting and might cause bleeding or bruising in people with bleeding disorders.



Hormone-sensitive condition such as breast cancer, uterine cancer, ovarian cancer, endometriosis, or uterine fibroids: Guggul might act like estrogen in the body. If you have any condition that might be made worse by exposure to estrogen, do not use guggul.


* Note : Please consult your doctor before consumption


Monday, September 28, 2020

🌱 ఆయుర్వేదం - గుగ్గిలం

గుగ్గులు (గుగ్గిలం) , ఒక రకమైన ఔషధ మొక్క.ఇది బర్సెరసి కుటుంబానికి చెందింది.దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గులు(గుగ్గిలం) గా ఉపయోగిస్తారు.గుగ్గులు ఒక రకమైన పూలు పూసే ఔషధ మొక్క.దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై (Kommiphora wightii).బర్సెరేసియే కుటుంబంలో ఎన్నోజాతులు ఉన్నాయి.ఒక్క కొమ్మిఫొరా వైటై (గుగ్గిలం) తప్ప మిగతా జాతులు విషపదార్ధాలు కలిగిఉన్నందున బహు కొద్దిమాత్రమే వాడుకలో ఉన్నవి. సుమారు 3,000 సంవత్సరాలనుండి ఆయుర్వేద మందులలో ఈ గుగ్గుల్ వాడబడుతూ ఉంది.ఇందులో మందుగా వాడబడేది " గుగుల్-స్టెరోన్‌ (గుగులిపిడ్ ) అనే రసాయన పదార్ధం. శరీరములో కొలెస్టిరాల్ ను తగ్గించే గుణం, కాలేయం కొలెస్టిరాల్ ను తయారీని ఆపుచేసే గుణం దీనికి ఉందని శాస్త్రీయంగా కనుగొనబడింది. ఇది శరీరంలో ఫర్నెసోయిడ్ X రెసెప్టార్లను మూసివేయడం వలన  కొలెస్టిరాల్ తగ్గుతుందని అంటారు. ఎఫ్.ఎక్ష్.ఆర్. కాలేయంలో బైల్ సాల్ట్స్ ను అదుపుచేయడం ద్వారా తన పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు . ఎల్.డి.ఎల్. (చెడ్డ ) కొలెస్టెరాల్ ను ఎక్కువ చేసే గుణం ఉన్నట్లు ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది . గుగ్గుల్ వ్యాపార రీత్యా పండిస్తారు. మంచి వాసనగల ఈ జిగురును ఎండిన తరువాత ధూపం గాను, అగరుబత్తీలు తయారీలోనూ వాడతారు.

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో ప్రతిరోజూ సాంబ్రాణి ధూపాన్ని దేవతలకు సమర్పించాలని.. తద్వారా పలురకాలైన సత్ఫలితాలను పొందవచ్చు. 




తిప్పతీగను, త్రిఫలాలను సమాన భాగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. అర కప్పు కషాయానికి అర టీ స్పూన్ శుద్ధ గుగ్గులు కలిపి నెల రోజులపాటు తీసుకుంటే దీర్ఘకాలంనుంచీ బాధించే మెడనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు వైద్యచికిత్సల్లో ఆయుర్వేద నిపుణులు యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం వంటి మందులు ఇస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. యోగారాజా గుగ్గులు ఈ మందు పక్షవాతానికి పనిచేస్తుంది. కాంచనార గుగ్గులు ఈ మందులు చర్మవ్యాధులు, అంటు వ్యాధులకు, గడ్డలకు పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులకు బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము, ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు, మెడిమల నొప్పులు తగ్గిపోతాయి. గుగ్గుల్ ని అశ్వగందతో కలిపి వాడితే మధుమేహ వ్యాధికి మంచిదని ఆయుర్వేద వైద్యులు ఆంటారు . ఆయుర్వేదిక్ వైద్యులు గుగ్గిలము అనే పేరుతో వాడుతున్నారు.



 * గుగ్గిలముల రకాలు :


రత్నపురి గుగ్గిలం,

తెల్ల గుగ్గిలం,

పుట్టగుగ్గిలమం

మహిసాక్షి గుగ్గిలం

ఇందులోనిని రత్నపురి గుగ్గిలం, తెల్లగుగ్గిలం, మహిసాక్షి గుగ్గిలం ఔషధోపయోగానికి వాడతారు.పుట్టగుగ్గిలం ధూపాలకు, రంగులకు ఉపయోగిస్తారు.


 * మహిసాక్షి గుగ్గిలం గుణములు :

మృదువు, జిగట, సువాసన, చేదు లక్షణాలు కలిగి ఉంటుంది. లోపలికిచ్చిన రక్తం శుభ్రపరచును. చెమట పుట్టించును. మూత్ర సంభందిత వ్యాధులకు మంచి జేయును. పొట్టకు బలం జేయును. మృదువు పరచును. శరీరానికి కాంతిదెచ్చును. రక్త పైత్యం, కఫం, మేధోరోగమం, శ్లేష్మం, క్రిమి, ఉన్మాదం, మూలవ్యాధి, దుష్టవ్రణాలు, గ్రంథులు, గండమాలలు, వాతం, దుష్ట రక్తం, ప్రాతనొప్పులు, విషం వీనిని హరించును. గడ్డలను, కంతులను కరగించును. నరాల రోగాలు, గొంతుకనొప్పి, గుండెలలోని దోషాలు, అమిత నడక వలన గలిగిన కాళ్ళవాపు వీనిని పోగొట్టును. బుద్ధికి బలమిచ్చును. కడుపులోను, గుండెలోను కూడియున్న చెడురక్తాన్ని శుభ్రపరచును, శీఘ్రప్రసవం గావించును. స్త్రీల ఋతుబద్ధంను విపును. నడుము నొప్పి, కాళ్ళనొప్పి, కీళ్ళనొప్పి వీనిని హరించును; స్త్రీలకు పాలు పడజేయును. మూత్రపు సంచిలో పుట్టు రాళ్ళను. నరాల మార్గాలలో పుట్టు గట్టి పదార్థాలను తీసి వేయును. విరేచనాలు కట్టును. వేడితగ్గటానికి చేసే ఔషధాలలో గలిపిన వాడినయెడల వేడిని తగ్గించును.



ఎర్రగుగ్గిలం తేనెలో గలిపి గొంతుక వాపుకు పట్టువేసిన నయమగును. ఆవుపాలలో గుగ్గిలం గలుపుకొని పుచ్చుకొనిన పుంసత్వంనకు బలము జేయును. ఇతర రుగ్మతలకు దీని చూర్ణం వేడినీళ్ళలో గలిపి పుచ్చుకొనవచ్చును. దీని సత్తువ 20 సంవత్సరావరకు దేహమందు నిలిచియుండును.

ఉదయమున నోటవచ్చు ఉమ్మితో దీనిని అరగదీసి పైనపూసిన లేక పట్టువేసిన గడ్డలు హరించును.బుడ్డకు పూసిన అది కరిగిపోవును. దీని పొగ పుచ్చుకొనినను, దీని పొగ బట్టినను మూలవ్యాధి నయమగును. దీని పొగ దుర్గంధపుగాలికి, అంటు విషపు గాలియొక్క దోషమును పోగొట్టును . తేలు కుట్టిన చోట దీనిని పూసిన విషం హరించును. దెబ్బ తగిలిన చోట పూసిన వాపు హరించును. పట్టు వేసిన గాయంలో కూడియుండు దుష్టరక్తాన్ని శుభ్రపరచును. గండమాలలకు, కంఠంపైన నయ్యెడు గడ్డలు మానును. దీనిని నూనెవేసి నూరుచూ, నీళ్ళతో 4-5 పర్యాయములు కడుగుచుండిన జిగురు వచ్చును. దానిని దళసరిగుడ్డకు వేసి పట్టువేయ వలెను. దీనిని తినిన కడుపులోని వాపుల తీసివేయును. 




ప్రత్యేక జాగ్రత్తలు & హెచ్చరికలు:


గర్భం మరియు తల్లి పాలివ్వడం: గర్భధారణ సమయంలో గుగ్గిలం అసురక్షితంగా ఉంటుంది. ఇది రుతుప్రవాహాన్ని ప్రోత్సహిస్తుందని మరియు గర్భాశయాన్ని ప్రేరేపిస్తుందని అనిపిస్తుంది, కాబట్టి కొంతమంది పరిశోధకులు ఇది గర్భధారణకు అపాయం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. తల్లి పాలివ్వడంలో గుగ్గిలం ఉపయోగించడం యొక్క భద్రత గురించి తగినంతగా తెలియదు. మీరు గర్భవతిగా ఉంటే లేదా తల్లి పాలివ్వడంలో గుగ్గిలం వాడకండి.

రక్తస్రావం లోపాలు: గుగ్గిలం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తుంది మరియు రక్తస్రావం లోపాలతో బాధపడుతున్న వారిలో రక్తస్రావం లేదా గాయాలు కావచ్చు.

• రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ లేదా గర్భాశయ ఫైబ్రాయిడ్ల వంటి హార్మోన్-సున్నితమైన పరిస్థితి: గుగ్గిలం శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేస్తుంది. ఈస్ట్రోజెన్‌కు గురికావడం ద్వారా అధ్వాన్నంగా మారే ఏదైనా పరిస్థితి మీకు ఉంటే, గుగ్గిలం ను ఉపయోగించవద్దు.


Sunday, September 27, 2020

🌿 आयुर्वेद - गिलोय (Guduchi)




गिलोय (Tinospora Cordifolia) एक प्रकार की बेल है जो आमतौर पर जगंलों-झाड़ियों में पाई जाती है। प्राचीन काल से ही गिलोय को एक आयुर्वेदिक औषधि के रुप में इस्तेमाल किया जाता रहा है। गिलोय के फायदों (Giloy ke fayde) को देखते हुए ही हाल के कुछ सालों से अब लोगों में इसके प्रति जागरुकता बढ़ी है और अब लोग गिलोय की बेल अपने घरों में लगाने लगे हैं। हालांकि अभी भी अधिकांश लोग गिलोय की पहचान ठीक से नहीं कर पाते हैं। आपकी जानकारी के लिए बता दें कि गिलोय की पहचान करना बहुत आसान है। इसकी पत्तियों का आकार पान के पत्तों के जैसा होता है और इनका रंग गाढ़ा हरा होता है। आप गिलोय (Giloy in hindi) को सजावटी पौधे के रुप में भी अपने घरों में लगा सकते हैं।




गिलोय को गुडूची (Guduchi), अमृता आदि नामों से भी जाना जाता है। आयुर्वेद के अनुसार गिलोय की बेल जिस पेड़ पर चढ़ती है उसके गुणों को भी अपने अंदर समाहित कर लेती है, इसलिए नीम के पेड़ पर चढ़ी गिलोय की बेल को औषधि के लिहाज से सर्वोत्तम माना जाता है। इसे नीम गिलोय (Neem giloy) के नाम से जाना जाता है।


गिलोय में पाए जाने वाले पोषक तत्व :

गिलोय में गिलोइन नामक ग्लूकोसाइड और टीनोस्पोरिन, पामेरिन एवं टीनोस्पोरिक एसिड पाया जाता है। इसके अलावा गिलोय में कॉपर, आयरन, फॉस्फोरस, जिंक,कैल्शियम और मैगनीज भी प्रचुर मात्रा में मिलते हैं।  


गिलोय के औषधीय गुण :



आयुर्वेद के अनुसार गिलोय की पत्तियां, जड़ें और तना तीनो ही भाग सेहत के लिए बहुत गुणकारी हैं लेकिन बीमारियों के इलाज में सबसे ज्यादा उपयोग गिलोय के तने या डंठल का ही होता है। गिलोय में बहुत अधिक मात्रा में एंटीऑक्सीडेंट पाए जाते हैं साथ ही इसमें एंटी-इंफ्लेमेटरी और कैंसर रोधी गुण होते हैं। इन्हीं गुणों की वजह से यह बुखार, पीलिया, गठिया, डायबिटीज, कब्ज़, एसिडिटी, अपच, मूत्र संबंधी रोगों आदि से आराम दिलाती है। बहुत कम औषधियां ऐसी होती हैं जो वात, पित्त और कफ तीनो को नियंत्रित करती हैं, गिलोय उनमें से एक है। गिलोय (Giloy  in hindi) का मुख्य प्रभाव टॉक्सिन (विषैले हानिकारक पदार्थ) पर पड़ता है और यह हानिकारक टॉक्सिन से जुड़े रोगों को ठीक करने में असरदार भूमिका निभाती है।


गिलोय का सेवन कैसे करें (How to take Giloy) :

आज के समय में अधिकांश लोगों को गिलोय के फायदे (Giloy ke fayde) तो पता हैं लेकिन उन्हें गिलोय की सेवन विधि नहीं पता होती है। आमतौर पर गिलोय का सेवन आप इन तीन रूपों में कर सकते हैं : गिलोय सत्व, गिलोय जूस (Giloy juice) या गिलोय स्वरस और गिलोय चूर्ण। आजकल बाज़ार में गिलोय सत्व और गिलोय जूस आसानी से उपलब्ध हैं।




इस लेख में आयुर्वेदिक चिकित्सक डॉ. दीपक कुमार सोनी  आपको गिलोय के फायदे (Giloy ke fayde) और गिलोय की खुराक के बारे में विस्तार से बता रहे हैं। आइये जानते हैं :  


गिलोय के फायदे (Giloy) :



गिलोय डायबिटीज, कब्ज़ और पीलिया समेत कई गंभीर बीमारियों के इलाज में उपयोगी है। गिलोय या गुडूची (Guduchi) के गुणों के कारण ही आयुर्वेद में इसका नाम अमृता रखा गया है जिसका मतलब है कि यह औषधि बिल्कुल अमृत समान है। आयुर्वेद के अनुसार पाचन संबंधी रोगों के अलावा गिलोय सांस संबंधी रोगों जैसे कि अस्थमा और खांसी से भी आराम दिलाने में काफी फायदेमंद है। इस लेख में हम आपको गिलोय के फायदों के बारे में विस्तार से बता रहे हैं।


1. डायबिटीज (diabetes) :

विशेषज्ञों के अनुसार गिलोय हाइपोग्लाईसेमिक एजेंट की तरह काम करती है और टाइप-2 डायबिटीज को नियंत्रित रखने में असरदार भूमिका निभाती है। गिलोय जूस (giloy juice) ब्लड शुगर के बढे स्तर को कम करती है, इन्सुलिन का स्राव बढ़ाती है और इन्सुलिन रेजिस्टेंस को कम करती है। इस तरह यह डायबिटीज के मरीजों के लिए बहुत उपयोगी औषधि है।  

खुराक और सेवन का तरीका : डायबिटीज के लिए आप दो तरह से गिलोय (Giloy in hindi) का सेवन कर सकते हैं।

गिलोय जूस : दो से तीन चम्मच गिलोय जूस (10-15ml) को एक कप पानी में मिलाकर सुबह खाली पेट इसका सेवन करें।

गिलोय चूर्ण : आधा चम्मच गिलोय चूर्ण को पानी के साथ दिन में दो बार खाना खाने के एक से डेढ़ घंटे बाद लें।  


2. डेंगू (dengue) :

डेंगू से बचने के घरेलू उपाय के रुप में गिलोय का सेवन करना सबसे ज्यादा प्रचलित है। डेंगू के दौरान मरीज को तेज बुखार होने लगते हैं। गिलोय में मौजूद एंटीपायरेटिक गुण बुखार को जल्दी ठीक करते हैं साथ ही यह इम्युनिटी बूस्टर की तरह काम करती है जिससे डेंगू से जल्दी आराम मिलता है।

खुराक और सेवन का तरीका : डेंगू होने पर दो से तीन चम्मच गिलोय जूस (Giloy juice) को एक कप पानी में मिलाकर दिन में दो बार खाना खाने से एक-डेढ़ घंटे पहले लें। इससे डेंगू से जल्दी आराम मिलता है।


3 .अपच  (indigestion) :

अगर आप पाचन संबंधी समस्याओं जैसे कि कब्ज़, एसिडिटी या अपच से परेशान रहते हैं तो गिलोय आपके लिए बहुत फायदेमंद साबित हो सकती है। गिलोय का काढ़ा, पेट की कई बीमारियों को दूर रखता है। इसलिए कब्ज़ और अपच से छुटकारा पाने के लिए गिलोय का रोजाना सेवन करें।

खुराक और सेवन का तरीका : आधा से एक चम्मच गिलोय चूर्ण को गर्म पानी के साथ रात में सोने से पहले लें। इसके नियमित सेवन से कब्ज़, अपच और एसिडिटी आदि पेट से जुड़ी समस्याओं से जल्दी आराम मिलता है।


4 . खांसी (cough) :

अगर कई दिनों से आपकी खांसी ठीक नहीं हो रही है तो गिलोय (Giloy in hindi) का सेवन करना फायदेमंद हो सकता है। गिलोय में एंटीएलर्जिक गुण होने के कारण यह खांसी से जल्दी आराम दिलाती है। खांसी दूर करने के लिए गिलोय के काढ़े का सेवन करें।

खुराक और सेवन का तरीका : खांसी से आराम पाने के लिए गिलोय का काढ़ा बनाकर शहद के साथ उसका सेवन करें। इसे दिन में दो बार खाने के बाद लेना ज्यादा फायदेमंद रहता है।


5 . बुखार (fever) :

गिलोय या गुडूची (Guduchi) में ऐसे एंटीपायरेटिक गुण होते हैं जो पुराने से पुराने बुखार को भी ठीक कर देती है। इसी वजह से मलेरिया, डेंगू और स्वाइन फ्लू जैसे गंभीर रोगों में होने वाले बुखार से आराम दिलाने के लिए गिलोय (Giloy in hindi) के सेवन की सलाह दी जाती है।

खुराक और सेवन का तरीका : बुखार से आराम पाने के लिए गिलोय घनवटी (1-2 टैबलेट) पानी के साथ दिन में दो बार खाने के बाद लें।


6 . इम्युनिटी बढ़ाने में सहायक (Immunity) :

बीमारियों को दूर करने के अलावा शरीर की रोग प्रतिरोधक क्षमता बढ़ाना भी गिलोय के फायदे (Giloy ke fayde in hindi) में शामिल है। गिलोय सत्व या गिलोय जूस (Giloy juice) का नियमित सेवन शरीर की इम्युनिटी पॉवर को बढ़ता है जिससे सर्दी-जुकाम समेत कई तरह की संक्रामक बीमारियों से बचाव होता है।

खुराक और सेवन का तरीका : गिलोय इम्युनिटी बूस्टर की तरह काम करती है। इम्युनिटी बढ़ाने के लिए दिन में दो बार दो से तीन चम्मच (10-15ml) गिलोय जूस का सेवन करें।  



7 . पीलिया  (Jaundice) :

पीलिया के मरीजों को गिलोय के ताजे पत्तों का रस पिलाने से पीलिया जल्दी ठीक होता है। इसके अलावा गिलोय के सेवन से पीलिया में होने वाले बुखार और दर्द से भी आराम मिलता है। गिलोय स्वरस (Giloy juice) के अलावा आप पीलिया से निजात पाने के लिए गिलोय सत्व का भी इस्तेमाल कर सकते हैं।

खुराक और सेवन का तरीका : एक से दो चुटकी गिलोय सत्व को शहद के साथ मिलाकर दिन में दो बार नाश्ते या कुछ खाने के बाद लें।


8 . एनीमिया (Anemia) :

शरीर में खून की कमी होने से कई तरह के रोग होने लगते हैं जिनमें एनीमिया सबसे प्रमुख है। आमतौर पर महिलायें एनीमिया से ज्यादा पीड़ित रहती हैं। एनीमिया से पीड़ित महिलाओं के लिए गिलोय का रस काफी फायदेमंद है। गिलोय का रस (Giloy juice) का सेवन शरीर में खून की कमी को दूर करती है और इम्युनिटी क्षमता को मजबूत बनाती है।

खुराक और सेवन का तरीका : दो से तीन चम्मच (10-15ml) गिलोय जूस (Giloy juice) को शहद या पानी के साथ दिन में दो बार खाने से पहले लें।


9 . त्वचा के लिए गुणकारी (Skin problem) :

गिलोय त्वचा संबंधी रोगों और एलर्जी को दूर करने में भी सहायक है। अर्टिकेरिया में त्वचा पर होने वाले चकत्ते हों या चेहरे पर निकलने वाले कील मुंहासे, गिलोय इन सबको ठीक करने में मदद करती है।  

इस्तेमाल करने का तरीका : त्वचा संबंधी समस्याओं से आराम पाने के लिए गुडूची (Guduchi) के तने का पेस्ट बना लें और इस पेस्ट को सीधे प्रभावित हिस्से पर लगाएं। यह पेस्ट त्वचा पर मौजूद चकत्ते, कील-मुंहासो आदि को दूर करने में सहायक है।  


10 . गठिया (Rheumatoid arthritis) :

गिलोय में एंटी-आर्थराइटिक गुण होते हैं। इन्हीं गुणों के कारण गिलोय (Giloy in hindi) गठिया से आराम दिलाने में कारगर होती है। खासतौर पर जो लोग जोड़ों के दर्द से परेशान रहते हैं उनके लिए गिलोय का सेवन करना काफी फायदेमंद रहता है।  

खुराक और सेवन का तरीका : गठिया से आराम दिलाने में गिलोय जूस और गिलोय का काढ़ा दोनों ही उपयोगी हैं। अगर आप गिलोय जूस (Giloy juice) का सेवन कर रहे हैं तो दो से तीन चम्मच (10-15ml) गिलोय जूस को एक कप पानी में मिलाकर सुबह खाली पेट इसका सेवन करें। इसके अलावा अगर आप काढ़े का सेवन कर रहे हैं तो  गिलोय का काढ़ा बनाकर उसमें शहद मिलाएं और दिन में दो बार खाने के बाद इसका सेवन करें।


11 . अस्थमा (Asthma) :

गिलोय में एंटी-इंफ्लेमेटरी गुण होने के कारण यह सांसो से संबंधित रोगों से आराम दिलाने में प्रभावशाली है। गिलोय या गुडूची (Guduchi) कफ को नियंत्रित करती है साथ ही साथ इम्युनिटी पॉवर को बढ़ाती है जिससे अस्थमा और खांसी जैसे रोगों से बचाव होता है और फेफड़े स्वस्थ रहते हैं।   

खुराक और सेवन का तरीका : अस्थमा से बचाव के लिए गिलोय चूर्ण में मुलेठी चूर्ण मिलाकर शहद के साथ दिन में दो बार इसका सेवन करें। यह मिश्रण सांसो से जुड़ी अन्य समस्याओं से आराम दिलाने में भी कारगर है।


12 . लीवर के लिए फायदेमंद (Liver ) :

अधिक शराब का सेवन लीवर को कई तरीकों से नुकसान पहुंचाता है। ऐसे में गुडूची सत्व या गिलोय सत्व का सेवन लीवर के लिए टॉनिक की तरह काम करती है। यह खून को साफ़ करती है और एंटीऑक्सीडेंट एंजाइम का स्तर बढ़ाती है। इस तरह यह लीवर के कार्यभार को कम करती है और लीवर को स्वस्थ रखती है। गिलोय के नियमित सेवन से लीवर संबंधी गंभीर रोगों से बचाव होता है।


* गिलोय के नुकसान और सावधानियां :



* अगर आप ज़रुरत से ज्यादा मात्रा में गिलोय का सेवन करते हैं तो आपको गिलोय के नुकसान भी झेलने पड़ सकते हैं।


* गिलोय के सेवन से शरीर की इम्युनिटी पॉवर मजबूत तो होती है लेकिन कई बार इम्युनिटी के अधिक सक्रिय होने की वजह से ऑटो इम्यून बीमारियों का खतरा बढ़ जाता है। इसीलिए ऑटो इम्यून बीमारियों जैसे कि मल्टीप्ल स्केरेलोसिस या रुमेटाइड आर्थराइटिस आदि से पीड़ित मरीजों को गिलोय से परहेज की सलाह दी जाती है।


* जो लोग पहले से ही निम्न रक्तचाप (लो ब्लड प्रेशर) के मरीज हैं उन्हें गिलोय के सेवन से परहेज करना चाहिए क्योंकि गिलोय भी ब्लड प्रेशर को कम करती है। इससे मरीज की स्थिति बिगड़ सकती है। इसी तरह किसी सर्जरी से पहले भी गिलोय (Giloy in hindi) का सेवन किसी भी रुप में नहीं करना चाहिए क्योंकि यह ब्लड प्रेशर को कम करती है जिससे सर्जरी के दौरान मुश्किलें बढ़ सकती हैं।


* गर्भवती और स्तनपान कराने वाली महिलाओं को भी गिलोय से परहेज करने की सलाह दी जाती है। हालांकि गर्भावस्था के दौरान गिलोय के नुकसान के प्रमाण मौजूद नहीं है फिर भी बिना डॉक्टर की सलाह लिए गर्भावस्था में गिलोय का सेवन ना करें।


☘ Ayurvedam - Giloy (Tippatiga)


Guduchi or Giloy is a famous Ayurvedic herb that has been used and advocated in Indian medicine for ages. In Sanskrit, Giloy is known as ‘Amrita', which literally translates to ‘the root of immortality', because of its abundant medicinal properties. Many people inlcude giloy in traditional kadhas as well. The stem of Giloy is of maximum utility, but the root can also be used. used extensively in treatment for fever, diabetes, urinary tract disorders, anemia, jaundice, asthma, cardiac disorders etc.  It is a well known immuno-modulator herb used in the correction of auto-immunity .


Giloy/ Guduchi /Tippatiga (telugu)/ amritavalli ( malyalam, kannada) also called heart shaped moonseed is Tinospora cordifolia. Guduchi is a shrub native to India.   It is a staple in Ayurvedic traditions and its roots, stems, and leaves have all been used medicinally for thousands of years.  



Giloy can be consumed in the form of juice, powder or capsules. There is a special extraction technique for Guduchi, called as Guduchi Satva. Many ayurvedic products are marketed under different brand names. 


The main products are:


 1. Giloy Juice or Giloy Ras

2. Giloy Satva or Seenthikodi  Sakkarai: Prepared  by grinding the giloy stem in water and the residue that settles down is collected and cleaned again and again. The final product is dried to a fine white powder.



 3. Giloy Powder or Churna: Either buy from the market or prepare by sun drying fresh stems  till crunchy and grinding to a fine powder by sieving – grinding – sieving repeatedly.

4. Giloy Tablets: Patanjali Giloy Ghan Vati is popular.

5. Giloy Syrup: a combination of herbs are used (tulsi, amla and neem).


Amazing Health Benefits of Giloy



1. Boosts Immunity :

“Giloy is a universal herb that helps boost immunity”. It is a powerhouse of antioxidants which fight free-radicals, keep your cells healthy and get rid of diseases. Giloy helps remove toxins, purifies blood, fights bacteria that causes diseases and also combats liver diseases and urinary tract infections. “Giloy is used by experts in treating heart related conditions, and is also found useful in treating infertility”.


2. Treats Chronic Fever :

Giloy helps get rid of recurrent fevers. Since Giloy is anti-pyretic in nature, it can reduce signs and symptoms of several life threatening conditions like Dengue, Swine Flu and Malaria as well.


3. Improves Digestion:

Giloy is very beneficial in improving digestion and treating bowel related issues. Tip: You can take half a gram of giloy powder with some amla regularly to maximize results, or with jaggery for treating constipation.


4. Treats Diabetes : 

Giloy acts as a hypoglycaemic agent and helps treat diabetes (particularly Type 2 diabetes). Giloy juice helps reduce high levels of blood sugar and works wonders.


 5. Reduces Stress and Anxiety :

It helps reduce mental stress as well as anxiety. It helps get rid of toxins, boosts the memory, calms you down and makes for an excellent health tonic if combined with other herbs.



6. Fights Respiratory Problems :

Giloy is popularly known for its anti-inflammatory benefits and helps reduce respiratory problems like frequent cough, cold, tonsils .


7. Treats Arthritis :

Giloy contains anti-inflammatory and anti-arthritic properties that help treat arthritis and its several symptoms. For joint pain, the powder from giloy stem can be boiled with milk and consumed . It can be used along with ginger to treat rheumatoid arthritis.


8. Reduces Asthmatic Symptoms :

Asthma causes chest tightness, shortness of breath, coughing, wheezing, etc. which makes it very difficult to treat such a condition. “Chewing on giloy root  or drinking giloy juice helps asthma patients and is often recommended by experts”.


9. Improves Vision :

In several parts of India, Giloy plant is applied to the eyes as it helps boost vision clarity. All you need to do, is boil Giloy powder in water, let it cool down and apply over the eyelids.


10. Reduces Signs Of Aging :

Giloy plant contains anti-aging properties that help reduce dark spots, pimples, fine lines and wrinkles. It gives you that flawless, glowing skin you've always wanted.



 * Note : There are no serious side-effects of consuming Giloy since it is a natural and safe herbal remedy. However, in some cases - the use of Giloy can cause constipation and lower blood sugar levels. So if you are diabetic and have been consuming Giloy on a long-term basis, monitor your blood sugar levels regularly. Also, avoid Giloy if you are pregnant or breastfeeding.


Saturday, September 26, 2020

🌱 ఆయుర్వేదం - తిప్పతీగ (Giloy)



సంస్కృతంలో తిప్పతీగ "అమృత" అని పిలవబడుతుంది  అంటే "చావు లేకుండా చేసేది " అని అర్ధం. ఈ మూలికల యొక్క అద్భుతమైన ప్రభావాలను చుస్తే, తిప్పతీగను నిజంగా అమృతం తో సమానమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమృతం దేవతలను ఎల్లపుడు యవ్వనంగా మరియు ఆరోగ్యగా ఉంచుతుంది. 


తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని గిలోయ్ (టినోస్పోరా కార్డిఫోలియా) అంటారు. మనదేశంలో ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మందులకు తిప్ప తీగను ఉయోగిస్తారు.తిప్పతీగతో పాటు దాన్ని కాండాన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా తిప్పతీగను ధ్రువీకరించింది.తిప్పతీగ యొక్క ఔషధ ప్రయోజనాలు చాలా వరకు దాని కాండం లోనే ఉంటాయి, కానీ ఆకులు, పండ్లు, మరియు వేర్లను కూడా కొంత మేరకు ఉపయోగిస్తారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.




* తిప్ప తీగ పౌడర్ (తిప్ప సత్తు) :




* తిప్పతీగ  ప్రయోజనాలు : 



• రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

తిప్పతీగతో తయారు చేసిన మందులను, పదార్థాలను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలవు. అలాగే మీ శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.


• బ్యాక్టీరియాతో పోరాడ గల గుణాలు:

రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పకుండా చేయగలదు. కొందరు ప్రత్యేక నిపుణులు తిప్పతీగతో హృదయ సంబంధిత వ్యాధుల బారినపడకుండా మందులు తయారు చేస్తారు.


• కొన్ని రకాల విష జ్వరాలను నివారించగలదు :

సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది.


• జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది : 

అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది.


• మధుమేహానికి బాగా ఉపయోగపడుతుంది : 

తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్ గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.


• ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది : 

మీరు నిత్యం ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బందిపడుతుంటే తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని ఉపయోగించడం మంచిది. ఇది మీ మానసిక ఒత్తిడిని, ఆందోళన తగ్గించగలదు. మీ జ్ఞాపకశక్తి పెంచగలదు.


• శ్వాస సంబంధిత సమస్యల్ని పోగొడుతుంది : 

తిప్పతీగలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జబలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.



• ఆర్థరైటిస్ : 

ఆర్థరైటిస్ తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.


• కంటిచూపును మెరుగుపరుస్తుంది : 

కంటిచూపును మెరుగుపరిచే గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగ పొడిని చల్లటి నీళ్లలో కలుపుకోండి. ఆ నీటిని ఐలిడ్స్ పై పోసుకోండి. ఇలా చేయడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.


• వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు : 

తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి.


• మహిళలకు తిప్పతీగ : 

దాని రోగనిరోధక-పెంచే లక్షణాల కారణంగా, ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు తిప్పతీగ ఒక గొప్ప ఉపయోగకరమైన మూలిక. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.


• పురుషుల కోసం తిప్పతీగ:

తిప్పతీగ యొక్క ఉపయోగం లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పురుషులలో లైంగిక కోరికను పెంచుతుంది.


• క్యాన్సర్కు తిప్పతీగ:

కొన్ని అధ్యయనాలు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో తిప్పతీగ వాడకాన్ని ప్రతిపాదించారు.


• బరువు తగ్గడానికి తిప్పతీగ:

తిప్పతీగ హైపోలిపిడెమిక్ చర్యలను కలిగి ఉంటుంది దీనిని  క్రమముగా వినియోగిస్తే బరువు తగ్గుదలలో అద్భుతముగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయ  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాలేయాన్ని రక్షిస్తుంది.


* తిప్పతీగ దుష్ప్రభావాలు : -


1. తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లైసిమిక్ ఏజెంట్ (రక్త చక్కెర తగ్గింపు), కాబట్టి మీరు ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే, ఏ రూపంలో ఐన తిప్పతీగను తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని తనిఖీ చేయడమే మంచిది.

2. గర్భం ధరించినా లేదా చనుబాలిచ్చు సమయంలో తిప్పతీగ యొక్క సంభావ్య ప్రభావాలు గురించి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు ఏ రూపంలోనూతిప్పతీగను ఉపయోగించటానికి ముందు వారి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి

3. తిప్పతీగ మీ రోగనిరోధక వ్యవస్థను మరింత చురుకుగా పనిచేయటానికి ఉద్దీపన చేయగల ఒక అద్భుతమైన రోగనిరోధక సూత్రం. కాబట్టి, మీరు ఆటోఇమ్యూన్(autoimmune) వ్యాధితో బాధపడుతున్నట్లయితే, తిప్పతీగను తీసుకునే ముందు తీసుకోవాలా లేదా అని మీ వైద్యుడిని అడగండి.



☘ Ayurvedam - Vettiver(Khas)

 Vetiver are very good for health. They are rich in nutrients such as iron, manganese and vitamin-B6. Vetiver reduce the severity of fever. Good for heart patients and those suffering from chronic diseases. Controls eye inflammation. Prevent sweating. Dry roots dry out. Provides relief in many ways in burning ends. The aroma that comes from these calms the mind. The essential oils in the roots are delicious. Ayurvedic experts say that if you make vattivar as a drink and take it, your immunity will increase.


Vetiver originated in India. These are also called khus. These are the roots of a tall, fragrant herbaceous plant. There are many uses for this grass plant in traditional methods. The benefits of roots are even greater than those of a plant. Similar dried roots are sold in places like Srisailam. But many people know that these roots are great and good ... but do not know how to use them properly. If you know Adelago ... definitely buy these. None of this is a big secret.




Vetiver  Dry roots ... cool the water. Not only that ... they reduce body heat. Move. These naturally fight toxic wastes and toxic germs. Not only does it  body heat ... it also relieves the body. Mentally also cozy. Burra is cold. Without getting insane thoughts ... Cool is cool. Anger, rage, and quarrels do not go unnoticed. Some companies use these roots to make mats. Lying on these mattresses ... is cool and peace of mind. Oxygen levels also increase.



The most widely used herbs in Ayurvedic medicine are also known as 'Ushira', 'Khas' and 'Nannari'. The oil extracted from these dries. It has antiseptic properties. When this oil is applied to the skin, hair ... it cleans the whole. Reduces the severity of fever. Infusions and sherbet can also be made from these. These roots are rich in iron, manganese and vitamin-B6.


 Vetiver(Khas) syrup ...




Ingredients :  Vetiver - 40 g, water - 5 cups, jaggery or acacia - 300 g. Lemons- 2

Preparation: Wash the cuttings clean, cut into small pieces, add water and soak overnight. In the morning put in a mixer and grind the juice and heat it. Add this juice to the gingerbread paste and squeeze the lemon juice at the end. Or grab the gingerbread and mix it with the khas syrup found in the market. It can be stored for months.

* Khas syrup can also be given to pregnant women. Controls eye inflammation.

* Reduces the severity of fever. Good for heart patients and those suffering from chronic diseases.

* This syrup can be drunk in all kinds of fruit juices.



Prevents Sweat Nuts : Vetiver oil is used as a top coat for sweat blisters and bumps. Putting this oil in boiling water and rinsing it will reduce the fever. Reduces bad breath and sores.

Lighten the mind: The aroma from these calms the mind. The essential oils in the roots are delicious.

Sunburn: Drinking a decoction made from these roots can reduce the side effects of sunburn and itching. Excessive sweating is relieved. Decreases if there is inflammation in the urine. The problem of excessive monthly bleeding is under control.

Boost Immunity: Prepared as a beverage, it boosts the immune system. In fact, it has more medicinal properties than basil.


🌱 ఆయుర్వేదం - శతావరి

ఆయుర్వేదవైద్యం లో పేర్కొన్న పురాతనమైన మూలికలలో ‘ శతావరి ’ ఒకటి. శతావరి గురించిన ప్రస్తావనలు భారతదేశపు అత్యంత పురాతన వైద్య గ్రంధా...